Take a fresh look at your lifestyle.

చిన్నారిపై దాడి చేసి ఎత్తుకెళ్లిన చిరుత.. ఆ తరువాత..

0 19

చిన్నారిపై దాడి చేసి ఎత్తుకెళ్లిన చిరుత.. ఆ తరువాత..

తిరుమల, జూన్ 22 : తిరుమల నడకమార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి చేసింది. ఐదు సంవత్సరాల బాలుడిని ఎత్తుకేళ్ళింది చిరుతపులి,. అక్కడే విధులు నిర్వహిస్తున్న  పోలిసులు అరవడంతో బాలుడిని వదిలేసి వెళ్ళిన చిరుత. గాయాలైన ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న  పోలిసులు. ఘటనాస్థలాన్ని సందర్శించిన  టిటిడి ఇఓ దర్మారెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Breaking