HomeTagsSNB MEDIA

SNB MEDIA

ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యములో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిశీలన పై శిక్షణ కార్యక్రమం

వెల్దుర్తి పట్టణంలోని లో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు గ్రామీణ నీటి సరఫరా విభాగం కమిటీ సభ్యులకి ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న పైప్ లైన్ వాళ్లు ,వాల్వో ఆపరేటర్లు...

ప్రమాదాల నివారణ లక్ధ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు : సిఐ నిగిడాల సురేష్

నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ చెప్పారు.మద్యం సేవించి...

చౌటపల్లి పిహెచ్సి సెంటర్లో శంఖుస్థాపన చేసిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..

కృష్ణాజిల్లా :తిరువూరు నియోజకవర్గం లోని చౌటపల్లి, రాజుగూడెం, ఏ- కొండూరు, గంపలగూడెం, ఊటుకూరు, తెల్లదేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులకు 189.లక్షలతో నాడు- నేడు పథకంలో భాగంగా మరమ్మతుల పనులకు చౌటపల్లి పిహెచ్సి...

ప్లాస్టిక్ రహిత ప్రచార రధాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఏ.ఎం.డీ. ఇంతియాజ్

విజయవాడ-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత, శుభ్రత మరియు పచ్చదనం ప్రచారానికి ప్రచార రధం వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డీ. ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు..  

ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని సచివాలయం 1,2 కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దిన్. ఈ ఆకస్మిక తనిఖీల యందు జాయింట్ కలెక్టర్ సచివాలయ సిబ్బంది యొక్క...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »
error: Content is protected !!