నవీన్ రావు కేరాప్ ఫోన్ ట్యాపింగ్
ఐఎఎస్, ఐపీఎస్ లపై కూడా నిఘా..
ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో బ్లాక్ మెయిలింగ్..
రెండు న్యూస్ ఛానెల్స్ లలో ఫోన్ ట్యాపింగ్ సమాచార కథనాలు..
సీఐ నుంచి ఐజీపీ వరకు ఇంటి ముందు క్యూ..
ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..