నిర్దేశం, హైదరాబాద్ః రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య పాలస్తీనా-ఇజ్రాయెల్ సంక్షోభం అనంతరం ఇప్పుడు సిరియా సంక్షోభంలో పడింది. ఇవన్నీ ఐక్యరాజ్యసమితి పాత్రపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వైఫల్యం కారణంగా ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలు హింసాకాండలో...