HomeTags2024 elections

2024 elections

బీజేపీకి అసలు పరీక్ష జమ్మూ కశ్మీర్ లోనే

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ సొంతంగా పార్టీ పెట్టారు. ఈయన బీజేపీతో కలిసి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎట్టకేలకు జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికలపై జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితమే లోక్‌సభ ఎన్నికలు జరగడంతో.. అక్కడి వాతావరణం మారిపోయింది

బీజేపీ హ్యాపీ, కాంగ్రెసూ హ్యాపీ.. ఇదేం మాసురా మావా?

1984లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తర్వాత ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు. ఆ రికార్డును మోదీ 2014 లో తిరగరాశారు.

వార్ వన్ సైడ్.. ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ

ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాల అవసరం చాలా పెరిగింది. అలాగే టీడీపీ 16 స్థానాలు గెలిచింది. దీంతో ఎన్డీయే కూటమిలో మరోసారి చంద్రబాబు కీలకం కాబోతున్నారు.

మోదీకి బ్రేక్.. ఎన్డీయేకు అధికారం!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను సాధించింది.
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »
error: Content is protected !!