ప్రాణస్నేహితుడి పాడె మోసిన – మాజీ మంత్రి రఘువీరా.

AP 39TV 10ఏప్రిల్ 2021:

మడకశిర మండలం పాపసాని పల్లి గ్రామానికి చెందిన హై కోర్టు అడ్వకేట్ బలరామిరెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్నటి రాత్రి
తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న రఘువీరా ఈరోజు వారి సొంత గ్రామంలో దహనక్రియలకు హాజరై కంటతడి పెట్టారు. మంచి స్నేహితుడిని కోల్పోయను అని ఆవేదన వ్యక్తంచేస్తూ పడే మోస్తున్న మాజీ మంత్రి రఘువీరా,మాజీ ఎమ్మెల్యే మిరియాల గూడ రంగ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే సుధాకర్.ఇతను రఘువీరారెడ్డి కి నాలుగు సార్లు జనరల్ ఏజెంట్ గా మరియు మాజీ ఎమ్మెల్యే కె సుధాకర్కి  ఒకసారి జనరల్ ఏజెంట్ గా పనిచేశారు.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!