సీనియర్ జర్నలిస్ట్ సైదులు గౌడ్ మృతి

మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి లేఖ..

ప్రియ మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్, అక్రమాలు అన్యాయాల పై పోరాట యోధుడు ఎలక సైదులు గౌడ్ అనారోగ్య కారణాల వల్ల అకాల మరణం చెందడం నన్ను ఎంతో బాధకు గురి చేసింది.
👉గత కొన్ని సంవత్సరాలుగా హుజూర్ నగర్ నియోజక వర్గంలో అవినీతి, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యం పై నిరంతరం పోరాటం చేసిన యోధుడు.
👉వారు ఈవిధంగా అకాల మరణం చెందడం ఇది నాకు, కాంగ్రెస్ పార్టీ కి, సమాజానికి కూడా నష్టంగానే భావిస్తున్నాను.
👉 వారి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఎల్లవేళలా వారి కుటుంబానికి నా సహాయ సహకారాలు ఉంటాయని హామీ కూడా ఈ సందర్భంగా ఇస్తున్నాను.
👉 నేను తిరుపతి దర్శనానికి రావడం వల్ల అంత్యక్రియలకు హాజరు కాలేక పోతున్నాను.
కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,
నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!