పాపం పోనీ! చంద్రబాబు గారిని క్షేమించండి
పాపం
పోనీ ఎన్టీఆర్ గారూ
మీ స్వంత అల్లుడేగా
అయినా మీరు పోయాక
ఆంధ్రదేశంలో అడుగడుగునా
మీ నిలువెత్తు విగ్రహాలు
ప్రతిష్టింపించి
పాప ప్రక్షాళన చేసుకున్నాడుగా!
ఈసారికి ఎలాగో
పెద్ద మనసు చేసుకొని
క్షమించేయండి!
అయినా మీ వెఱ్ఱి గానీ
పదవులు శాశ్వతమా?
వారసత్వాలు ఉండాలిగానీ
ఏమంటారు గురూజీ!?
– ఆ ప్కా రి సూర్య ప్రకాశ్