పోలీసుల కస్టడిలోకి మధుసూధన్ రెడ్డి

పోలీసుల కస్టడిలోకి మధుసూధన్ రెడ్డి
నిర్దేశం, సంగారెడ్డి :
సంగారెడ్డిలోని కంది సెంట్రల్ జైలునుంచి మధుసూదన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు మధుసూదన్ రెడ్డిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఈ నెల 15న ఇల్లిగల్ మైనింగ్, చీటింగ్ కేసుల్లో మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మధుసూదన్ రెడ్డిపై 379, 447, 427, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!