జర్నలిస్ట్ మితృలకు విజ్ఞప్తి…
ఆర్థిక సహాయం చేద్దాం.. జర్నలిస్ట్ నర్సింగ్ రావు కుటుంభీకులకు అండగా ఉందాం..
- మామిడి సోమయ్య, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబం వీదిన పడుతుంది. అందులో జర్నలిస్ట్ గా సుదీర్ఘ కాలం పాటు పని చేసి అప్పులు పెరిగి, ఆనారోగ్యంకు గురై ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంభీకుల బాధలు వర్ణతీతం.
మొన్నటి వరకు మనతో ఉండి జర్నలిస్ట్ గా జబర్దస్త్ వార్త కథనాలు ఇచ్చిన నర్సింగ్ రావు ఇప్పుడు లేడు. అతను గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు మన కోసం పోరాటం చేశాడు. ఆర్థిక సమస్యలు.. ఆనారోగ్యంతో నవంబర్ 20న ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.
మానవత్వంతో ఆలోచన చేద్దాం.. అనాధలుగా మారిన ఆ నర్సింగ్ రావు కుటుంభీకులకు పెద్ద దిక్కుగా ఆర్థిక సహాయం చేద్దాం..
- మామిడి సోమయ్య
ఫోన్ పే.. అండ్ గూగుల్ పే నెంబర్ : 9100933723