AP 39TV 15 ఏప్రిల్ 2021:
49వ డివిజన్ నందు జరిగిన టిడిపి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. టిడిపి అభ్యర్థి అయిన పనబాక లక్ష్మి కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ వలసిందిగా ఓటర్ మహాశయులకు కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఓటర్ మహాశయులకు కూడా తమ అమూల్యమైన స్పందనను తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, మరొక ఇంచార్జ్ మబ్బు దేవ నారాయణ రెడ్డి 48, 49 డివిజన్ కోఆర్డినేటర్ కుమారి, 49 వ డివిజన్ అధ్యక్షులు రాణి , రాష్ట్ర కార్యదర్శి ,49 డివిజన్ ఇంచార్జ్ దేవల్ల మురళి పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది.