Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిటోరియల్

ప్రపంచంలోనే అతిపెద్ద నది ఎందుకు ఎండిపోతోంది ?

లక్షలాది జలచరాలు చనిపోతున్నాయి. 150 డాల్ఫిన్లు ఉన్నాయి. అమెజాన్ నదిలో ఈ రకమైన కరువు శాస్త్రవేత్తలకు కూడా పెద్ద సవాలుగా మారింది.

ఆధునిక డేటింగ్ లోని ఈ 6 పదాలకు అర్థం తెలుసుకోండి.. లేకపోతే అమ్మాయి మీకు టోపీ పెడుతుంది

ఆధునిక డేటింగ్ యుగంలో రిలేషన్ షిప్ లు డేటింగ్‌లకు బెంచ్, ఫిజ్లింగ్ మొదలైన కొత్త పేర్లు పెట్టారు. ఈ పదాలు యువతలో చాలా ట్రెండీగా ఉన్నాయి

దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

హవ్వా, ఇదేం దారుణం.. మోదీ మంత్రివర్గంలో చేరడం కోసం క్షుద్ర పూజలు?

తమకు పోటీగా వచ్చే వారి మీద వికర్షణ పూజలు కూడా చేస్తున్నారట. అంటే, వారి పేర్లను మంత్రులుగా ప్రతిపాదనలోకి తీసుకోవద్దనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారట.

మోదీ 3.0లో అనేక మార్పులు.. కేంద్ర మంత్రి వర్గం ఫుల్ లిస్ట్

మోదీ మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేశారు. ఎన్డీయే పార్టీలకు మంత్రి వర్గంలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. ఒకటి, రెండు స్థానాలు గెలిచిన పార్టీలకు సైతం మంత్రులుగా అవకాశం కల్పించారు.

జంపింగ్ నేతలకు చెక్.. కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్

ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి వారికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. జంపింగ్ జలానీలను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టారని స్పష్టమవుతోంది.
Breaking