Take a fresh look at your lifestyle.

మంచి మాట.. నిందించడం తేలిక నిందను భరించడం కష్టం.

0 63

మంచి మాట 

నిందించడం తేలిక
నిందను భరించడం కష్టం.
నీతులు వల్లించడం తేలిక
ఆచరించడం కష్టం.
అబద్ధం చెప్పడం తేలిక,
నిజాన్ని దాచడం కష్టం.
ఎక్కువ మరిగిస్తే
నీళ్లు కూడా ఆవిరిపోతాయి.
అలాగే ….
భరిస్తున్నారు కదా అని
బాధపెడితే బంధాలు
కూడా తెగిపోతాయి.
oooooOooooo
🎉🙏శుభోదయంతో 🙏💐
సేకరణ : .ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking