రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయినా కొద్దీ మంది నటులలో ‘ఇనయా సుల్తానా’ ఒకరు. ఈమె సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో తీసిన ఒకే ఒక వీడియో ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా మారారు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లడం, పాపులారిటీ మరింత పెరగడం అందరికి తెలిసిన విషయమే. లేటెస్ట్ ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఖుషి చేస్తూ, తన అందాలతో కుర్రకారుని నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా అల్లరి నరేష్ నటించిన ‘బచ్చలమల్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎద అందాలను చూపిస్తూ రెడ్ చీరలో పొటోలకు పోజులిచ్చింది.. అవి కాస్త వైరల్ గా మారాయి.