‘పుష్ప 2′ ట్రెండింగ్ ఇప్పుడు, ఈ సినిమాలో పుష్ప రాజ్ అన్నగా అజయ్ నటించాడు. ఆ అజయ్ కూతురిగా నటించిన నటి పేరు ‘పావని కరణం’. ఇప్పటివరకు ఆమె తెలుగు లో చాలా సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ‘పుష్ప 2’లో చేసిన క్యారెక్టర్‌తో రాత్రికి రాత్రే స్టార్ ఐంది.
తెలుగులో అడవి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’లో ఒక చిన్న పాత్రలో నటించింది, తర్వాత ‘పరేషన్’, ‘పైలం పిలగా’ అనే మూవీస్ లో హీరోయిన్ గా నటించింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ప్రపంచ వ్యాప్తంగా నేడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తుండడంతో ‘పావని కరణం’ అనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆమె ఇంస్టాగ్రామ్ ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మీకోసం..