తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే

నిర్దేశం, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ అంచనా రూ.2,91,191 కోట్లని సభలో ఆయన తెలిపారు. బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు.. ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో వివరించారు ఆర్థిక మంత్రి భట్టి.

తెలంగాణ బడ్జెట్ 2024-25 పూర్తి వివరాలివే..

తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ : రూ.2,91,191 కోట్లు.
రెవెన్యూ వ్యయం – రూ.2,20,945 కోట్లు
మూలధన వ్యయం – రూ.33,487 కోట్లు
తెలంగాణ తలసరి ఆదాయం – రూ.3,47,299
తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు – రూ. 75,577 కోట్లు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పు – రూ. 6.71 లక్షల కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు.

వివిధ రంగాలకు కేటాయింపులు కోట్లలో..

వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659
హార్టికల్చర్-737
పశుసంవర్ధక శాఖ-19,080
మహాలక్ష్మి ఉచిర రవాణా-723
గృహజ్యోతి-2,418
ప్రజాపంపిణీ వ్యవస్థ-3,836
పంచాయతీ రాజ్-2,9816
మహిళా శక్తి క్యాంటిన్ -50
హైదరాబాద్ అభివృద్ధి-10,000
జీహెఎంసీ-3,000
హెచ్ ఎండీఏ-500
మెట్రో వాటర్-3,385
హైడ్రా-200
ఏయిర్పోట్ కు మెట్రో-100
ఓఆర్ ఆర్ -200
హైదరాబాద్ మెట్రో-500
ఓల్డ్ సిటీ మెట్రో-500
మూసీ అభివృద్ధి-1,500
రీజినల్ రింగ్ రోడ్డు-1,500
స్ర్తీ ,శాశు -2,736
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17,000
మైనారిటీ సంక్షేమం-3,000
బీసీ సంక్షేమం-9,200
వైద్య ఆరోగ్యం-11,468
విద్యుత్-16,410
అడవులు ,పర్యావరణం-1,064
ఐటి-774
నీటి పారుదల -22,301
విద్య-21,292
హోంశాఖ-9,564
ఆర్ అండ్ బి-5,790
త్రిబుల్ ఆర్ కి 1,525 కోట్లు
మహిళా సంక్షేమం 2,736 కోట్లు
ఎస్సి సంక్షేమం కు 33,124 కోట్లు
ఎస్టీ సంక్షేమం 17,056 కోట్లు
మైనారిటీ సంక్షేమం 3,003కోట్లు
బీసీ సంక్షేమ మ్ 9,200 కోట్లు
హెల్త్ కి 11,468 కోట్లు

Hyd సిటీ
జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు
హెచ్ఎండీకేకు 500 కోట్లు
జలమండలి కి 3,385 కోట్లు
హైడ్రాకు 200 కోట్లు
ఎయిర్ పోర్ట్ మెట్రో 100 కోట్లు
ఔటర్ రింగు రోడ్డుకు 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ 500 కోట్లు
పాతబస్తీ మెట్రో 500కోట్లు
ఎంఎంటీఎస్ కి 50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్లు

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!