పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లతో 147కోట్ల ఆదాయం

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లతో
147కోట్ల ఆదాయం

తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులకు ఇచ్చిన రాయితీ ముగిసింది. గురువారం (ఫిబ్రవరి 15) అర్థరాత్రితో డిస్కైంట్‌ ఆఫర్‌ గడువు అయిపోయింది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. మొదట జనవరి 10వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఆ తరువాత సాంకేతిక సమస్యలు రావడంతో… జనవరి 31 వరకు గడువు పొడిగించారు. ఆ తర్వాత… మరోసారి ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిన అధికారులు… ఈసారి మాత్రం గడువు పొడిగించలేదు. దీంతో నిన్న (గురువారం) అర్థరాత్రితో పెండింగ్‌ చలాన్ల చెల్లింపులపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ముగిసిపోయింది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వల్ల ఖజానాకు 147 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు పోలీసు అధికారులు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!