ఈరోజు 130వ డాక్టరు బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనంతపురం ఇన్చార్జు మాజీ mla ప్రభాకర చౌదరి గారి ఆద్వర్యము లో SK యూనివర్సిటీ నందు గతంలో ప్రభకర చౌదరి గారు ప్రతిష్టచేసిన అంబేత్కార్ గారి విగ్రహం కు పూలమాలలు వేసి కేకు కుట్టింగు చేసి ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ రాష్ట్ర మాజీ యాదవ కార్పొరేషను డైరెక్టరు నారాయణ స్వామి యాదవ్ మాజీ కార్పొరేటర్లు దాసరి శ్రీధర్ వంకదారి వెంకట క్రిష్ణ SC విభాగం అద్యక్షుడు బంగి నాగ నగర మహిళా అద్యక్షురాలు విజయశ్రీ మేకల వెంకటేసు గౌడు రాజాక్ దాదా పీర్ మారుతి గౌడు సురెంద్ర సంగా తేజేస్విని మనేమ్మ సూమలత తదితరులు పాల్గొన్నారు.