భద్రాచలం… కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రూపొందించి ప్రభుత్వం రైతుల ను వ్యవసాయo నుండి దూరం చేసే కుట్రకు వ్యతిరేకంగా దేశ రాజధాని లో జరుగుతున్న రైతులపై జరుగుతున్న ప్రభుత్వ దాడులకు కు వ్యతిరేకంగా పోరాడాలని రేపు వామపక్షాల నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని CPM జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి అన్నారు..ఈ సమావేశంలో CPI నాయకులు ఆకోజు సునీల్. బల్లా సాయికుమార్ CPI ML న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చల కల్పన తదితరులు పాల్గొన్నారు..
జోసఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం.