ఎమ్మెల్యే రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన డిడి రమాదేవి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  మణుగూరులో నిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన భద్రాచలం ఐ టి డి ఎ లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ‘డిడి రమాదేవి..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ ..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »