సామ్రాట్ దశ కర్మ సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనయర్ నాయకులు సామ్రాట్ గారి దశ కర్మ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్య క్రమం లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్య నారాయణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగానీ కుమారస్వామి గౌడ్ ఎక్స్ ఎంపీపీ కారుపోతులా శ్రీనివాస్ గౌడ్ బైకాని ఐలేష్ యాదవ్ బిర్రు సోమేశ్ ఎండీ సలీం పన్నీర్ వెంకన్న తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.ప్రజనేత్ర రిపోర్టర్ : పడమటింటి కుమార్
పాలకుర్తి మండలం జనగామ జిల్లా

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!