మరో రెండు విస్తారంగా వానలు

మరో రెండు విస్తారంగా వానలు
హైదరాబాద్
ఉపరిఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని.. రెండు రోజులపాటు వానలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఈ మేరకు వివరాలు తెలిపారు. ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ మీదుగా ఏర్పడడంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని అని చెప్తున్నారు ముఖ్యంగా సముద్ర వాతావరణం సాధారణంగా ఉంటుందని చెప్పారు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!