ఆస్తి తగాదాలతో తమ్ముడిని హత్య చేసిన అన్న
హైదరాబాద్, మే 6 :ఆపద వస్తే ఆదుకోవాల్సింది అన్నే… కానీ.. ఆ అన్నే ఆస్తికోసం హత్య చేసాడు.. ఆవేశంలో హత్య చేసిన అన్న ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్ చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పెట్ గుంజ్ లో తముడిని ఇనుప కట్టర్ తో గొంతు కోసి హత్య చేసారు అన్న… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చదర్ ఘాట్ పోలీసులు. ఆస్తి తగాదాలు కారణం అంటున్నారు పోలీసులు