స్ట్రాంగ్ రూములకు సీళ్లు వేసిన కలెక్టర్
కరీంనగర్, నిర్దేశం:
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్ ఎక్క, బుద్ధ ప్రకాష్...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB) కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభమవుతుంది