విజయశాంతి రాజకీయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో రెండు రెండు సార్లు చేరారు. 1999లో బీజేపీతో రాజకీయ ప్రవేశం చేసిన ఆమె.. మళ్లీ 2020లో బీజేపీలో చేరారు.
అధికార అహంతో వ్యవహరించారు. ఎట్టకేలకు పదేళ్లకు ప్రజలు బుద్ధిచెప్పారు. చింత చచ్చినా పులుపు చావనట్టు, కేసీఆర్ అహం మాత్రం తగ్గలేదు. మళ్లీ అవే కుయుక్తులకు దిగారు.