మాళవిక మోహన్ ‘పట్టం పోల్’ అనే మలయాళం సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటి వరకు అన్ని భాషలలో కలిపి ఎనిమిది మూవీలలో నటించి మెప్పించారు. మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ అనే పాన్ ఇండియా లో నటిస్తున్నారు. మాళవిక మోహన్ తన లేటెస్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుని ఆనంద పరుస్తుంది అయితే ఇప్పటి వరకు ఆమె ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఎంగేజ్మెంట్ కలిగిన ఫోటోలు క్రింద ఇవ్వబడినవి.