మధ్యప్రదేశ్ ఎన్నికలం బందోబస్తుకు మన హోమ్ గార్డులు

మధ్యప్రదేశ్ ఎన్నికలం బందోబస్తుకు మన హోమ్ గార్డులు
నిర్దేశం, హైదరాబాద్ :
మధ్యప్రదేశ్ శాసన సభకు జరుగనున్న ఎన్నికలలకు బందోబస్త్ సేవల నిమిత్తం తెలంగాణాకు చెందిన 2000 హోమ్ గార్డ్ లను ఛింద్వారా, సియాన్ జిల్లాలకు తెలంగాణా పోలీస్ శాఖ పంపింది. హోమ్ గార్డ్స్ అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ మార్గ్దర్శకత్వంలో మధ్యప్రదేశ్ కువెళ్లిన ఈ రెండు వేలమంది హోమ్ గార్డ్ ల కంటిజెన్సీ కి హోమ్ గార్డ్స్ ఎస్.పి. ఐ.ఆర్.ఎస్. భాస్కర్, ఏసీపీ ఎం.భాస్కర్ లుపర్యవేక్షకులుగా ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన 800 మంది హోమ్ గార్డులకు ఏసీపీ పి.అరుణ్ కుమార్ , ఇతర జిల్లాలనుండి వచ్చిన 1800 మంది హోమ్ గార్గులకు ఏసీపీ భాస్కర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈనెల 17 న జరిగే ఎన్నికల అనంతరం తిరిగి, ఈ హోమ్ గార్డులు 19 వతేదీన హైదరాబాద్ కు చేరుకుంటాని ఒక అధికార ప్రకటనలో వివరించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!