లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సూచనలు
జగిత్యాల
ప్రతి పెన్షనర్, తేదీ.సర్వీస్ మరియు కుటుంబ పెన్షనర్ విధిగా 01.11.2023 నుంచి 31.03.2023 వరకు ప్రతి పెన్షనర్ అనగా సర్వీస్ పెన్షనర్ టీ యాప్ ద్వారా మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాలని ,అందుకు సూచనలను తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. జీవో.నెంబర్..315 ప్రకారము ఫ్యామిలీ పెన్షనర్స్ అనగా
పెన్షన్ పొందుతున్న,
1. విడాకులు పొందిన కూతురు
2. డైవర్సిడి డాటర్
3. మైనర్ పెన్షనర్స్
4. పెన్షన్ పొందుతున్న వికలాంగులు
మొదలగువారు తమ లైఫ్ సర్టిఫికెట్ను నేరుగా సంబంధిత ట్రెజరీ కార్యాలయాలలో అందచేయాలని హరి ఆశోక్ కుమార్ సూచించారు.