Take a fresh look at your lifestyle.

మంచి మాట

0 14

<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
🌸🍃🍁 మంచి మాట 🍁🍃🌸
•<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
మనం లెక్కబెట్టగలిగినంతవరకే
అవి చినుకులు
అ తర్వాత అది వర్షం
మనం చక్కబెట్టగలిగినంతవరకే
అవి సమస్యలు
అ తరువాత అవి కష్టాలు
ఇక్కడ లెక్కబెట్టవలసింది
రాలిన చినుకులు ఎన్ని అనికాదు
భూదాహం ఎంత తీరింది అని
ఎన్ని సమస్యలు వొచ్చాయని కాదు
దైర్యంగా ఎంత పోరాటం
చేశామనేది ముఖ్యం
సమస్యకు పరిస్కారం మన దైర్యం
దైర్యంగా ముందుకు సాగటమే జీవితం.
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹
🪴🙏  🙏🪴
మీ….ఆడెపు ప్రభాకర్
:<•>:<•>:<•>:<•>:<•>:<•>:<•>:

Leave A Reply

Your email address will not be published.

Breaking