Take a fresh look at your lifestyle.

మంచి మాట

0 13

:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
🎈🍃💦మంచి మాట💦🍃🎈
:<•>:<•>:<•>:<•>:<•>:<•>:<•>:
రాసే వారికి అక్షరం విలువ
సంపాదించే వారికి డబ్బు విలువ
కష్టపడే వారికి బతుకు విలువ
పండించే వారికి పంట విలువ
భవిష్యత్తు మీద ఆశ ఉన్న వారికి
చదువు విలువ
లక్ష్యం ఉన్న వారికి జీవితం
విలువ తెలుస్తుంది.
🌹💦🌹💦🌹💦🌹💦🌹
🪴🙏  🙏🪴
మీ….ప్రభాకర్ ఆడెపు
:<>:<>:<>:<>:<>:<>:<>:

Leave A Reply

Your email address will not be published.

Breaking