:<•>:<•>:<•>:<•>:<•>:<•>:<•>:
🍀🌟🎈మంచి మాట 🎈🌟🍀
•<:>•<:>•<:>•<:>•<:>•<:>•<:>•
“ద్వేషాన్ని”ద్వేషంతోనే
జయించాలని చూస్తే
ఈ జీవిత కాలం సరిపోదు
ద్వేషాన్ని ప్రేమతో
జయించడానికి ప్రయత్నిస్తే
ఫలితం తప్పక ఉంటుంది
మనం అందరినీ
సంతృప్తి పరచలేము
అందుకే మన అంతరాత్మకు
మంచిది అనిపించిన దానిని
ఆచరించడమే ఉత్తమం.
🌸💦🌸💦🌸💦🌸💦🌸