Take a fresh look at your lifestyle.

పండుగైనా పనికి వెళ్లాల్సిందే.. శివరాత్రి పండుగ దృశ్యాలు..

0 13

పండుగైనా పనికి వెళ్లాల్సిందే..
శివరాత్రి పండుగ దృశ్యాలు..

మహాశివరాత్రి… హిందువులకు ఇష్టమైన పండుగ. శివుడిపై భక్తితో ఏలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో ఉంటారు భక్తులు. కానీ.. కొందరి జీవితాలలో శివరాత్రి కూడా ఉండదెమో.. డబ్బు.. డబ్బు.. ఆ డబ్బుల కోసం శివరాత్రి పండుగ రోజు కూడా పని చేయాల్సి వస్తుంది. ఇగో.. హైదరాబాద్ లోని కొంపల్లి అంగడిపేట్ శివాలయం వద్ద కనిపించిన దృశ్యాలు మా ‘‘నిర్దేశం’’కు చిక్కాయి. ఆ ఫోటోలను పరిశీలిస్తే పేదరికం కనిపిస్తోంది.

 

– గంగిరెద్దులతో భిక్షం అడిగేవారు ఒకరు..
– చెప్పులకు కాపాలా ఉంటామని భిక్షం అడిగే పేద పిల్లా..
– సైకిల్ పై డ్యూటీకి వెళుతున్న సెక్యూర్టీ గార్డు..
– నూతన భవన నిర్మాణం పనులలో కూలీలు..
– శివాలయం ముందు భక్తులు..
– మాంసాహారం తినొద్దానే ఆచారంతో చికెన్ సెంటర్ లో జనం లేక వెల వెల

ఫోటోలు : మారబోయిన మాన్విక్ రుద్ర

Leave A Reply

Your email address will not be published.

Breaking