డ్రగ్స్ ధ్వంసం

డ్రగ్స్ ధ్వంసం

నిర్దేశం, నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లాలో నమోదు అయిన 11 ఎన్ డి పి ఎస్ కేసులలో స్వాధీనం చేసుకున్న రూ. 2.60 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను బుధవారం మెడికేర్, పడ్కల్ ప్రాంగణంలో ధ్వంసం చేశారు. .

ధ్వంసం చేసిన మాదకద్రవ్యాల వివరాలు:
** 31.746 కిలోల ఎండు గంజాయి (8 కేసులు)
** 25.2 కిలోల అల్ప్రాజోలం (2 కేసులు)
** 0.096 కిలోల హషీష్ ఆయిల్ (1 కేసు).

డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ నిర్వహించనట్లు అధికారులు తెలిపారు.
డ్రగ్స్ రవాణా, విక్రయాలపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి కీ. స్టీవెన్సన్, ఆర్మూర్ SHO తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »