ఫ్లాష్.. ఫ్లాష్..
ఆ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు కారణం..?
బాధలు.. బాధలు.. అందరికి బాధలే.. ఇగో.. ఆ బాధలు ఏవైనా కావచ్చు.. ఆ బాధలకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం సరియైంది కాదు.
ఇగో.. ఈ తల్లికి ఏమి బాధలు వచ్చాయో కానీ జీవితానికి ఆత్మహత్యతో ముగింపు పలికింది చొప్పదండి ఎమ్మెల్యే భార్య రూపా దేవి ఆత్మహత్య. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సత్యం గెలిచారు.
ఎమ్మెల్యేగా ఆర్థికంగా ఎదుగడానికి అవకాశాలు ఎక్కువే. అయినా.. తాను ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు విద్య బోధన చేసే రూపాదేవి ఆత్మహత్మ చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ లోని అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఉరి వేసుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుందనే వార్త హృదయాన్ని కదిలించింది. ఇంతకు పోలీసులు ఆ రూపాదేవి ఆత్మహత్యకు కారణాలు వెలుగులోకి తీసుకు వస్తారని ఆశిద్దాం..