సత్యశోధక్ లో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి.

సత్యశోధక్ లో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి.
నిర్దేశం, నిజామాబాద్ :
తెల్లదొరల గుండెలా సింహాస్వన్నమై నిలిచిన ఉద్యమ కెరటం చంద్రశేఖర్ ఆజాద్ 93 వర్ధంతిని సత్యశోధక్ పాఠశాలలో నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలనలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులలో ముందు వరుసలో ఉండే చంద్రశేఖర్ ఆజాద్ పోరాట పటిమ, దేశభక్తి, దైర్యసాహసాలు నేటి తరం అలవర్చుకొని జాతి నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »