ఎంపీ అవినాష్ రెడ్డికి మూడోసారి సీబీఐ నోటీసులు
హైదరాబాద్ : ఎంపీ అవినాష్ రెడ్డికి మూడోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. రేపు హాజరు కాలేనని, మరోసారి వస్తానని పేర్కొన్నారు అవినాష్. తప్పకుండా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ పేర్కొంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండుసార్లు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.