🪔🍃🍂 మంచి మాట 🪔🍃🍂
•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
దేనికైతే మనం భయపడి
వెనుకడుగు వేస్తామో
అదే మళ్ళీ మళ్ళీ మనల్ని
వెంటాడి భయ పెడుతుంది
ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూస్తే
ఆ భయమే మనల్ని
చూసి పారిపోతుంది
జీవితంలో ప్రతిసమస్యా ఇంతే
మనం భయపడుతున్నంత సేపూ
అది కొండంతలా మారి
భయపెడుతుంది
ఒక్కోసారి...
భారతీయులందరూ నా సహోదరులు అంటున్నాం...
జాతిని నిలిపిన నాయకుల్నేమో కుల, మత, సిద్దాంతాల పేరుతో పంచుకుంటున్నాం.
హక్కుల కోసం అంటూ అగమై పోతున్నాం...
బాధ్యతే భవితకు బలమని మరిచి పోతున్నాం.
ఉద్యోగాలు లేని యువతనేమో ఉచిత పథకాలకే...
.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
🍂🍃🍁 మంచి మాట 🍁🍃🍂
•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•
జీవితంలో గెలవడానికి మాత్రమే ప్రయత్నించాలి గెలుస్తామా లేదా అని తనిఖీ చేసుకోవడానికి ప్రయత్నించరాదు.
లోపం లేని ప్రయత్నం గొప్ప విజయాలను సైతం అలవోకగా ఇస్తుంది.
అసలు మనం కలలు కంటేనే కలగన్న...
మంచి మాట
సింహం ఎప్పుడూ
సింహసనం కోసం పాకులాడదు
అది ఎక్కడ కూర్చుంటే
అదే సింహనికి
సింహసనం అవుతుంది
అలాగే
నీతిమంతులకు
గుంపులతో పనుండదు
వారు ఎక్కడున్నా వన్నె తగ్గదు.
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
🪴🙏 🙏🪴
సేకరణ : ప్రభాకర్ ఆడెపు
మానవత్వం పరిమళిస్తే
మనిషితనం పురివిప్పితే
మంచితనం చేయందిస్తే
లోకంలో అనాథలెవ్వరు?
మనిషి మానవత్వం మరిచాడు. తనలో వున్న
మనిషితనాన్నీ మరిచాడు.ఆసలు తాను మనిషి
నన్న సంగతినే మరిచిపోయాడు.మనిషిగామాయ
మైపోయాడు..సాటి మనిషిని,తోటి వారిని లెక్క..
చేయడం మానేశాడు..ఇరుగూ పొరుగూ సంగత
లావుంచితే..పక్కన వున్నోడ్ని కూడా పట్టించు
కోవడంలేదు..కారణం స్వార్ధం.!...