మంచి మాట
•••••••••••••••••
ఎదుటి వారి ఆలోచనలు తెలవాలంటే
వారి మాటలను వినాలి
వారి హృదయంలో ఏముందో
తెలుసుకోవాలనుకుంటే,
వారి చర్యలను గమనించాలి
కొందరు నోటితో మెచ్చుకొని,
నొసటితో వెక్కిరిస్తారు.
కడుపులో కత్తులు దాచుకొని,
కపటంతో కౌగిలించుకుంటారు.
మన తప్పును ఎదుటి వారిపై నెట్టడం,
అంతరాత్మను చంపుకుని,
జీవచ్ఛవంలా...
బ్రతకటంతో సమానం!
అర్ధం...
ఆ ఇద్దరూ నేటి యువతకు ఆదర్శం
ఉపాయం ఉన్నోళ్లు ఉపవాసం ఉండరంటారు పెద్దలు.. డిగ్రీలు.. పీజీలు చేసిన తమకు జాబ్ రాలేదని బాధ పడేవారు ఎందరో.. కానీ, సరియైన సలహా దొరికితే ప్రైవేట్ జాబ్...
:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
🌹🍃🍂 మంచి మాట 🍂🍃🌹
•<:>•<:>•<:>•<:>•<:>•<:>•<:>•
మన భావాలు మొక్కల్లాంటివి
మనం ఏ భావానికి చక్కగా
నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుతామో
ఆ భావం చక్కగా
అభివృద్ధి పొందుతుంది
నిర్లక్ష్యానికి నీళ్లు పోసి పెంచుతే
జీవితమే నిర్లక్ష్యంగా మారి...
:<•>:<•>:<•>:<•>:<•>:<•>:<•>:
🌸🍀🌼 మంచి మాట 🌼🍀🌸
:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
మనకు ఎవరెంత చనువిచ్చినా
మన హద్దుల్లోనే మనం ఉండాలి
ఎందుకంటే,కెరటాలు
తీరాన్ని తాకితే వినోదం కానీ
తీరం దాటితే విధ్వంసమే
జీవితంలో జరిగే మార్పు
మనల్ని గమ్యం
వైపు అడుగులేయిస్తే
మన ఓర్పు మాత్రం...
:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
🎈🍃💦మంచి మాట💦🍃🎈
:<•>:<•>:<•>:<•>:<•>:<•>:<•>:
రాసే వారికి అక్షరం విలువ
సంపాదించే వారికి డబ్బు విలువ
కష్టపడే వారికి బతుకు విలువ
పండించే వారికి పంట విలువ
భవిష్యత్తు మీద ఆశ ఉన్న వారికి
చదువు విలువ...