నేస్తమా .....!!
పూచె ప్రతి పువ్వులో నీ నవ్వును చూస్తున్నా....
ఎగిసే ప్రతి అలల హోరులో నీ ప్రేమ సరిగమలను వింటున్నా .....
కురిసే ప్రతి చినుకులో నీ రూపం ను వీక్షిస్తున్నా ........
ఓరేయ్.. మంచిగున్నావురా..?
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఔను... వాళ్లంతా ఒకప్పుడు అరేయ్ అనుకున్నోళ్లే.. కోపం వస్తే ప్రేమతో తిట్టుకున్నోళ్లే.. హోం.. వర్క్ అయిందానే అడుక్కున్నోళ్లే.. వాళ్లంతా పూర్వ విద్యార్థులు.. ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరిని...
<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
🌸🍃🍁 మంచి మాట 🍁🍃🌸
•<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
మనం లెక్కబెట్టగలిగినంతవరకే
అవి చినుకులు
అ తర్వాత అది వర్షం
మనం చక్కబెట్టగలిగినంతవరకే
అవి సమస్యలు
అ తరువాత అవి కష్టాలు
ఇక్కడ లెక్కబెట్టవలసింది
రాలిన చినుకులు ఎన్ని అనికాదు
భూదాహం ఎంత...
ఏదో మిస్సింగ్ ఈ ప్రపంచంలో...!
**********
నా దగ్గర ఒక వెచ్చటి గది ఉంటే
నేనూ చలిని చూసి చిరునవ్విడుదును...
నా దగ్గర ఒక వెచ్చటి పడక ఉంటే
నేనూ చలిని ఆహ్వానించుదును...
నా దగ్గర ఒక వెచ్చటి రగ్గు ఉంటే
నేనూ...
సీఎంకు డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని లేఖ
తెలంగాణ కోసం రాజీనామా చేసాను..
తిరిగి డిపార్ట్ మెంట్ లో చేరి తప్పు చేసాను..
18 నెలలు నరకం అనుభవించాను..
తెలంగాణ కోసం...