HomePolitical

Political

ఉదయం నాలుగు గంటలకే పింఛన్ పంపిణీ

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామం లో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి ఉదయం నాలుగు గంటలకి పింఛన్ పంపిణీ చేసిన వాలంటీర్ రామచంద్రుడు..

మైనారిటీ శాసనసభ్యుడు హాఫిజ్_ఖాన్ కి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..

నంద్యాల ముస్లిం హక్కుల పోరాట సమితి ఆఫీస్ మైనారిటీ శాసనసభ్యుడు #హాఫిజ్_ఖాన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలకు చేయడం మంచి కాదు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని ముస్లిం హక్కుల పోరాట సమితి...

తహసిల్దార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైస్సార్సీపీ కార్యకర్తలు

దొనకొండ మండలం తెల్లబడు పంచాయతీ నాయకులు అలా మూర్తేయ్య మరియూ వైస్సార్సీపీ కార్యకర్తలు మండల తహసిల్దార్ గారికి శాలువా తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు mro గారు దొనకొండ మండల ప్రజాలనుందరికి అందుబాటులో...

గ్రానైట్ లారీ & ట్రైలర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గా చిన్నాల.

సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లా గ్రానైట్ లారీ & ట్రైలర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గా..చిన్నాల. జరిగిన గ్రానైట్ లారీ ఓనర్స్ సర్వసభ్య సమావేశం టెక్కలి BS &JR కళాశాల...

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులు

పత్తికొండ లో బీసీ సంక్షేమ సంఘము జాతీయకార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులుగారు.అధ్యక్షత న కునిగిరి నాగేంద్ర గారిని పత్తికొండ తాలూకా కార్యదర్శి. గా ఎంపిక చేయడం ఐనది.ఆయన. ఇచ్చిన పదవికిసంఘానికి.న్యాయం చేస్తానని నమ్మకాన్నీ. వమ్ము చేయనని...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Hot Topics

Translate »