ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో
ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దహనం
నిర్దేశం, హైదరాబాద్ : కేరళకు చెందిన రెండవ సంవత్సరం వెటర్నరీ సైన్స్ విద్యార్థి సిద్ధార్థన్ను ఎస్ఎఫ్ఐ గూండాలు దారుణంగా కొట్టి చంపడం శోచనీయమని ఏబీవీపీ నేత జీవన్ అన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భద్రత గురించి తీవ్ర ఆందోళనలో విద్యార్థులు వున్నారని అన్నారు. . సిద్ధార్థన్ను దారుణంగా హత్య చేసిన ఎస్ఎఫ్ఐ గూండాలను కఠినంగా శిక్షించి సిద్ధార్థ కు న్యాయం చేయాలిని అయన డిమాండ్ చేసారు.