ఫేక్ న్యూస్ కనిపెట్టొచ్చు!
వాట్సాప్ లో రకరకాల వార్తలు ఫార్వర్డ్ అవుతుంటాయి…
వాటిలో ఏది ఒరిజినల్…? ఏది ఫేక్… ? అనేది తెలియక చాలామంది ఫేక్ న్యూస్ ను కూడా ఇతరులకు షేర్ చేస్తుంటారు.…
అయితే ఫేక్ న్యూస్ నన్ను కనిపెట్టేందుకు వాట్సాప్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి….
వాట్సాప్ హల్ చల్ అయ్యే ఫేక్ న్యూస్ నన్ను అరికట్టేందుకు…
1.‘ఏఎఫ్పీ’,
2.‘బూమ్’,
3.’ఫ్యాక్ట్’ లాంటి కొన్ని ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి…
ఏదైనా న్యూస్ సర్క్యులేట్ అయినప్పుడు ఆయా సంస్థల నెంబర్ లతో చాట్ బాట్ లకు వాటిని ఫార్వర్డ్ చేస్తేచాలు.అది ఫేక్ న్యూస్ అవునో కాదో తెలిసి పోతుంది…
1.ఏఎఫ్పీ(+9195999 73984),
2. బూమ్ (+91 77009 06111),
3. ఫ్యాక్టలీ (+91 92470 52470)
ఈ నెంబర్లలలో ఒక దానిని సేవ్ చేసుకుని అనుమానిత న్యూస్ ను ఆయా నెంబర్ లకు ఫార్వర్డ్ చేస్తే చాలు.
అది నిజమైనదా…? కాదా…? అనేది తెలుసుకోవచ్చు…
అలాగే 4. ‘ది హెల్దీ ఇండియన్ ప్రాజెక్ట్(+91 85078 85079)’ అనే చాట్ బాట్ అచ్చంగా హెల్కు సంబంధించిన ఫేక్ వార్తలను చెక్ చేసి చెప్తుంది….
ఫుడ్,హెల్త్, జబ్బులకు సంబంధించిన ఫెక్ న్యూస్ వస్తే ఆ నెంబరు పంపొచ్చు….
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & రిపోర్టర్స్ యూనియన్