గుడిబండ మండలం లో కరోనా హల్ చల్

AP 39TV 19 ఏప్రిల్ 2021:

గుడిబండ మండలంలోని జిఎస్ తాండ గుడిబండ లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడినట్లు తహసిల్దార్ మహబూబ్ ఫిరా తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజలు గ్రామాలలో కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా 40 ఏళ్ల పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ టీకాలు వేయించుకోవాలని తెలిపారు.

 

 

 

కోంకల్లు శివన్న,
ఏపీ39టీవీన్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »