AP 39TV 15 ఏప్రిల్ 2021:
వాల్మీకి స్కూల్ అధినేత, అభిజ్ఞా ఫౌండేషన్ స్ధాపకులు, సమాజ సేవ లో అనునిత్యం ఉంటూ, పేద ప్రజలకోసం తనవంతు ఎప్పుడు ముందు వుండే దాన గుణ సంపన్నుడు,మహోన్నత వ్యక్తి,నిరంతర ప్రజా సేవలో పరితపించే యువ నాయకుడు Pavan Kumar Reddy పుట్టినరోజు సందర్భంగా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు పవన్ యువసేన ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ పండ్లు పంచడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ లో పని చేసినటువంటి శానిటైజర్ వర్కర్స్ కు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది.