Take a fresh look at your lifestyle.

ఖమ్మం సభలో డాక్టర్ శ్రీనివాస్.. జాబ్ కు బై చెబుతాడా..?

0 150

ఆరోగ్య శ్రీనివాస్.. ఇక రాజకీయ శ్రీనివాస్ గా మారిపోనున్నాడు..!

ఉద్యోగానికి రాజీనామా ఇక లాంఛనమే అని అయన అభిమానులు చెబుతున్నారు!

KCR ఖమ్మం సభ ఏర్పాట్లలో ప్రత్యక్షంగా తలమునకలైన శ్రీనివాస్ పరోక్షంగా రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించేస్తున్నారు..!

మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఖమ్మం బీఆర్ఎస్ లో శ్రీనివాస్ ఎంట్రీ ఇంకా ఎన్ని మలుపులు దారి తీస్తుందో చూడాలి..!

వచ్చే నెలలోపే శ్రీనివాస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది..

Leave A Reply

Your email address will not be published.

Breaking