ఆపరేషన్ కాగర్ ను ఆపాలని డిమాండ్
రేవంత్, కేసీఆర్... ఒకటే మాట...
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పదేళ్లుగా వీరిమధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. అయితే రాజకీయాల్లో...