ఎర్రెర్రని చారికలలోన!
******
ఎప్పుడు రక్తం పారుతుందా అని
ఎదురు చూస్తుంది ఓ గద్ద
రక్తం పారకుండా పంట పండాలని
కష్టిస్తాయి చాలా చేతులు...
గద్ద కాలక్షేపమంతా
విషాదాల్ని చూసి విరగబడి నవ్వడానికే
కష్ట చేతుల కాలమంతా
పచ్చ పచ్చని పంట నేల నిండా పండించడానికే...
చేతుల్ని...