రోజుకు రూ.32 సంపాదిస్తే ధనవంతులేనట
- పేదరికానికి కొత్త నిర్వచనం చెప్పిన కేంద్ర ప్రభుత్వం
- దీని ప్రకారం దేశంలో పేదరికం మొత్తం తగ్గిందని కొత్త లెక్కలు
- తాజా లెక్కల ప్రకారం దేశంలో 4 శాతానికి...
నిర్దేశం, న్యూఢిల్లీ: భారతదేశంలో పేదరికం ఒక పెద్ద రాజకీయ సమస్య. అంతకు మించి ఎన్నికల సమస్య. గరీబీ హటావో అంటూ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో ప్రారంభమైన ఈ పరంపరను దేశంలోని...