మానవత్వం మంట కలిసింది. కనిపెంచిన తండ్రిని వృద్దాప్యంలో గాలికి వదిలారు. ఈ విషాదకర సంఘనట గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ కన్నతండ్రి దీన స్థితిలో ఉన్న ఫోటోతో ఉన్న కథనం...
ఓల్డ్ ఏజ్ హోమ్..
ఏవండీ...మీకీ సంగతి తెలుసా...? మన పక్క ఫ్లాట్ లో ఉండే కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...
వాళ్ళుండే ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం...