HomeTagsMeenakshi Natarajan

Meenakshi Natarajan

కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలంటే పదేళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేసి ఉండాలి

* పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్‌లోనే చెప్పాలి * గాంధీభవన్ బయట మాట్లాడొద్దు * అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్ అల్టిమేటం హైదరాబాద్,  నిర్దేశం: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ...

సెంటర్ ఆఫ్ అట్రక్షన్ గా మీనాక్షి ఆమె సింప్లిసిటీ కి కేరాఫ్

సెంటర్ ఆఫ్ అట్రక్షన్ గా మీనాక్షి ఆమె సింప్లిసిటీ కి కేరాఫ్ (మారబోయిన మనోజ్ఞ ద్రితి) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఆమె సింప్లిసిటీ, స్ట్రిక్ట్...

మార్క్ చూపించిన మీనాక్షి

మార్క్ చూపించిన మీనాక్షి హైదరాబాద్, నిర్దేశం: డప్పుచప్పుళ్లు లేవు.. దండలు, సన్మానాలు లేవు, స్పెషల్‌ ఫ్లయిట్‌ లేదు.. కన్వాయ్‌, సెక్యూరిటీ లేదు.. సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఆమె పేరే మీనాక్షి నటరాజన్‌....

మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు

మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు హైదరాబాద్, నిర్దేశం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గాంధీ భవన్ వ్యూహాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలున్నాయి. అయితే ప్రతిపక్షాలు చేసే...

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్

ఏఐసీసీ అధిష్ఠానం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి మీనాక్షి నజరాజన్ ఎంపీగా కొనసాగారు. దీపాదాస్...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »